Telangana CMO

Telangana CMO

374.4K subscribers

Verified Channel
Telangana CMO
Telangana CMO
February 6, 2025 at 10:40 AM
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే. దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామ్యమైనందుకు ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు శ్రీ బోర్జ్ బ్రెండె గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మిరెక్ డూసెక్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా బలోపేతం చేయాలన్న రేవంత్ రెడ్డి గారి దార్శనికతను వారు ప్రశంసించారు.
👍 ❤️ 🙏 😂 👏 🎉 😮 🩴 🍬 🎯 158

Comments