Telangana CMO

Telangana CMO

374.4K subscribers

Verified Channel
Telangana CMO
Telangana CMO
February 12, 2025 at 12:38 PM
బంజారాల ఆరాధ్యదైవం మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈ నెల 15 న నిర్వహించే ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. మంత్రి ధనసరి సీతక్క గారు, గిరిజన సంఘాల ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం అందించగా, ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు.
🙏 ❤️ 👍 😮 😂 😢 🇮🇳 👌 👏 124

Comments