Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
February 14, 2025 at 09:15 AM
వల్లభనేని వంశీ అంశంపై ఏపీ హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది.. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.. నిన్న డీజీపీ బిజీగా ఉండొచ్చు.. అయిన ఎన్నిసార్లు ఈ 8 నెలల్లో వైసీపీ నేతలు కలవలేదో చెప్పాలి.. వంశీ అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే.. అన్ని ఆధారాలు ఉన్నాయి: హోంమంత్రి అనిత
👍 👎 🩴 ❤️ 🍆 😂 👙 😡 😢 😮 29

Comments