Ntv Telugu WhatsApp Channel

Ntv Telugu

129.8K subscribers

Verified Channel

About Ntv Telugu

NTV Telugu, of Rachana Television Pvt Ltd (RTPL), Follow Us On NTV Telugu WhatsApp Channel for 24*7 Non Stop Digital Live Updates, Breaking News, Political Developments, Entertainment, Infotainment, Global & Viral News.

Similar Channels

Swipe to see more

Posts

Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 3:20:43 PM

> యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మే 25న జరిగిన యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష.. యూపీఎస్సీ ఫారెస్ట్‌ సర్వీస్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలూ విడుదల

❤️ 👎 2
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 2:34:15 PM

> హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ.. కాసేపట్లో ప్రకటించే అవకాశం

👍 👎 7
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 4:38:27 PM

> హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. గడ్డం వివేక్-లేబర్ అండ్ మైనింగ్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ - ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు.. వాకిటి శ్రీహరి - పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు

👍 🍆 👎 😂 👇 ❤️ 🍼 👙 😁 😮 21
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 3:27:30 PM

> యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన.. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు.. తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మకండి.. రూ.3వేలు దాటితే ఛార్జీలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం-కేంద్ర ఆర్థికశాఖ

👍 😂 🩵 ❤️ 🖕 😢 11
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 1:37:50 PM

https://ntvtelugu.com/news/telangana-government-green-signal-for-pre-primary-classes-in-govt-schools-812141.html

😂 👍 ❤️ 6
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 4:06:22 PM

> విజయవాడ: రేపు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్‌లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం.. "సుపరిపాలన స్వర్ణాంధ్ర" పేరుతో సభకు ఏర్పాట్లు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

❤️ 👎 😂 🖕 🩴 ☺️ 👇 👍 👙 27
Ntv Telugu
Ntv Telugu
6/12/2025, 2:20:22 AM

https://youtu.be/B7w6lTFzGx4

Ntv Telugu
Ntv Telugu
6/12/2025, 1:44:32 AM

> హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం వేకువజామున భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. వర్షపు నీటితో నిండిన రోడ్లు. రాకపోకలను అంతరాయం కావడంతో వాహనదారులు ఇబ్బంది.

❤️ 🤦‍♂ 👍 😮 7
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 1:58:27 PM

> హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ శ్రీధర్‌కు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. ఇరిగేషన్‌ ఈఈ నూనె శ్రీధర్‌ ఆస్తులపై ఏసీబీ ప్రకటన.. భారీగా బంగారం, నగలు, నగదు స్వాధీనం.. హైదరాబాద్‌లో పాటు 12 చోట్ల ఏసీబీ సోదాలు

😮 ❤️ 👎 🤑 🤣 🥳 8
Ntv Telugu
Ntv Telugu
6/11/2025, 1:33:27 PM

https://ntvtelugu.com/movie-news/cinema-news/tollywood-pan-india-stars-prabhas-allu-arjun-ntr-ram-charan-project-swaps-812139.html

🐅 ❤️ 3
Link copied to clipboard!