Ntv Telugu
February 14, 2025 at 09:22 AM
పీలేరులో యువతిపై ప్రేమోన్మాది దాడిని ఖండించిన వైఎస్ జగన్.. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలన్న జగన్.. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్..
👍
❤️
👎
🙏
18