
Ntv Telugu
February 14, 2025 at 09:39 AM
కాసేపట్లో గాంధీ భవన్లో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్పాయింట్ ప్రజంటేషన్.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ.. బీసీ కులగణనపై ప్రజంటేషన్ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కులగణనలో పాల్గొనని వారికి ఇప్పటికే రీసర్వేతో అవకాశం కల్పించిన ప్రభుత్వం..
👍
🩴
❤️
👎
😂
7