Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
February 14, 2025 at 12:11 PM
ప్రేమోన్మాది గణేష్ దాడిలో గాయపడిన యువతి బెంగళూరుకు తరలింపు.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు.. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో నిన్న యువతిపై ప్రేమోన్మాది గణేష్ దాడి.. తలపై, మెడపై కత్తితో దాడి చేసి యాసిడ్ తాగించే ప్రయత్నం చేసిన గణేష్..
😡 😢 👇 😮 9

Comments