Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
February 14, 2025 at 02:14 PM
వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్.. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు.. సోమవారం పోలీసుల కస్టడీ పిటిషన్ పై విచారణ.. 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో వంశీ..
👍 👎 😂 3

Comments