
Ntv Telugu
February 14, 2025 at 03:48 PM
కోల్కతాలో ఆర్ఎస్ఎస్ బహిరంగ సభకు హైకోర్టు అనుమతి.. ఎల్లుండి కోల్కతాలో ఆర్ఎస్ఎస్ బహిరంగ సభ.. బహిరంగ సభలో ప్రసంగించనున్న మోహన్భగవత్.. బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్..
❤️
👍
🙏
👎
😂
😡
😢
🥵
🩴
23