Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
February 14, 2025 at 04:32 PM
పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించిన ఏఐసీసీ.. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్.. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జులు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ కొత్త జనరల్ సెక్రటరీలు..
😂 😮 👍 😢 🙏 🥳 🥹 10

Comments