Ntv Telugu

Ntv Telugu

129.8K subscribers

Verified Channel
Ntv Telugu
Ntv Telugu
February 15, 2025 at 01:29 AM
విజయవాడ: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు.. ఇందిరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
😂 ❤️ 👎 👙 🖕 🩴 9

Comments