
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 07:06 AM
పిల్ల సైకోగా ఏపీలో పేరుబడ్డ అరాచకవాది, గూండా వల్లభనేని వంశీ చేసిన నేరాల్లో ఇవి కొన్ని మాత్రమే. అతని నేరాల చిట్టా చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. ఇన్ని రోజులకు పాపం పండి సత్యవర్ధన్ అనే దళిత నేతకు సంబంధించి కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ అయ్యాడు.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
🙏
😮
👌
😂
🚳
🤝
🩴
26