Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ WhatsApp Channel

Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ

115.1K subscribers

Verified Channel

About Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ

Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ

Similar Channels

Swipe to see more

Posts

Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 3:37:02 AM

- స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారానికి జిల్లా, నియోజకవర్గ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. - జూలై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం ,అభివృద్ధిని వివరించాలి ..పార్టీ నేతలు, కార్యకర్తలకు ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. - సిలికాన్ వ్యాలీ లా క్వాంటం వ్యాలీ ఓ ప్రత్యేకతను సంతరించుకోవాలి ..ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. - ప్రైవేట్ రంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం.. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం లో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - ఆర్థిక సమస్యలున్నా సంక్షేమం ,అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళతాం .. పార్వతీపురం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/4mOWo2p #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper

Post image
👍 ❤️ 👎 😂 12
Image
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 12:39:57 AM

ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయం. #GoldenMemories #NTRLivesOn

Post image
🙏 ❤️ 👍 👎 💛 😂 🥳 35
Image
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 4:44:52 AM

ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Post image
❤️ 👍 😂 🚳 ✌️ 💐 🙏 37
Image
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 3:44:21 AM

కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా నేడు తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నారు. ప్రగతి కోసం, ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తోంది మంచి ప్రభుత్వం. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Post image
👍 ❤️ 🙏 😂 ✌️ 🥳 33
Image
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/11/2025, 3:55:02 PM

రాజమహేంద్రవరంలో రూ.3.60కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆర్ఎంసీ కమిషనర్ కేతన్‌తో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. #IdhiManchiPrabhutvam #AndhraPradesh

👍 ❤️ 🙏 🚳 17
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 4:22:00 AM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిగా సుపరిపాలన అందిస్తోంది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

❤️ 👍 💐 😂 🙏 🥰 🪃 20
Video
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 6:08:44 AM

యువగళం నారా లోకేష్ వేసిన ముందడుగు మంచి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు అయ్యింది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

🙏 👍 ❤️ 🚳 👌 👎 23
Video
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/12/2025, 5:26:25 AM

కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాదిలో 142 హామీలను నెరవేర్చింది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Post image
👍 ❤️ 😂 👎 🙏 😮 🙅‍♂️ 🚳 🫵 48
Image
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/11/2025, 4:33:28 PM

మొన్న మహిళలని వేశ్యలని, నిన్న సంకర జాతి అని తిట్టించాడు. ఈ రోజు మహిళలని కొట్టించాడు. మీకు ఓట్లు వేయలేదని మహిళలపై ఇలా పగ తీర్చుకుంటున్నారా జగన్? #YCPinsultsWomen #YCPattacksWomen #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

👍 🙏 ❤️ 👎 😂 🚳 🩴 24
Video
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
6/11/2025, 3:54:59 PM
Post image
👍 ❤️ 4
Image
Link copied to clipboard!