Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 08:13 AM
తప్పు చేసిన ఎవ్వరూ తప్పించుకోలేరు. టీడీపీ ఆఫీస్‍పై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడిని వంశీ కిడ్నాప్ చేసాడు. కేసులను పారదర్శకంగానే విచారణ జరిపిస్తాం. అధికారం ఉందని విర్రవీగితే ఏమి జరుగుతుందో, వంశీ అరెస్ట్ ఒక ఉదాహరణ.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
🙏
❤️
💯
😂
🚳
🩴
18