Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 08:30 AM
ఎవరైనా చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలి. వంశీ అనే వ్యక్తి గన్నవరంలో అరాచకం చేసాడు, మట్టి మాఫియా చేసాడు, అవినీతి చేసాడు. సభ్య సమాజం తలదించుకునేలా వంశీ మాట్లాడాడు. జగన్‌కు ఇలాంటి వాళ్లే నచ్చుతారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఎందుకు పట్టించుకోలేదు ? #pillapsychovamsiarrest #andhrapradesh
👍 🙏 ❤️ 💯 😂 🚳 🩴 18

Comments