
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 09:07 AM
తల్లి పాలు తాగి రొమ్ముపై గుద్దిన వ్యక్తి వంశీ. వంశీ దేశాన్ని వదిలి పారిపోవాలనుకున్న పిరికిపంద. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి ఫిర్యాదును విత్‍డ్రా చేయిస్తారా ?
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
🙏
❤️
💯
😂
😮
🚳
🩴
22