Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 10:18 AM
గన్నవరం వంశీ పాపాలపుట్ట బద్దలైంది. ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారు. అరెస్టు సమయంలో వంశీ ఎవరితో మాట్లాడారో బయటపెట్టాలి. వల్లభనేని వంశీ వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. వైసీపీ బాధితులు, ఇప్పుడు ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదులు చేయొచ్చు. #pillapsychovamsiarrest #andhrapradesh
🙏 ❤️ 👍 😂 🚳 22

Comments