Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 10:43 AM
గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభిస్తూ... ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని సీఎం చంద్రబాబుగారు అన్నారు. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవడం, అప్పులపాలవడం చూస్తున్నామని... ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 🙏 😂 ✌️ 🚳 🩴 25

Comments