Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 12:16 PM
నేరం చేయడం ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి మరో నేరం చేయడంలో సిద్ధహస్తుడైన జగన్ బాటలో వల్లభనేని వంశీ.. టిడిపి కార్యాలయం తగలబెట్టిన నేరం నుంచి తప్పించుకోవడానికి సాక్షిని కిడ్నాప్ చేసి మరో నేరానికి పాల్పడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. #pillapsychovamsiarrest #andhrapradesh
👍 ❤️ 🙏 😮 🚳 🩴 23

Comments