
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 12:52 PM
అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ పిల్ల సైకో వల్లభనేని వంశీ పాపం పండింది. ఇన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, గూండాయిజంతో గన్నవరం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వంశీ రౌడీయిజం కటకటాల్లోకి చేరింది.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
🙏
✌️
😂
😮
🚳
🩴
🪷
30