
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 02:02 PM
చూడ్డానికి నంగిలా ఉంటాడు. కానీ తడిబట్టతో గొంతు కోసే టైపు ఈ వల్లభనేని వంశీ. రాజకీయాల్లోకి రాకముందు అందరి దగ్గర తిరిగాడు. ఇతగాడు ఎవరి పంచన చేరితే వాళ్ళు హత్యకు గురయ్యారు. కారణం అతనికే తెలియాలి. చివరకు రాజకీయాల్లోకి వచ్చి కూడా తన బుద్ధిని మార్చుకోలేదు.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
🙏
😮
😂
🚳
🩴
24