
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 13, 2025 at 02:53 PM
గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి అడ్డంకిగా మారిన సంఘ విద్రోహ శక్తి వల్లభనేని వంశీ. నియోజకవర్గం నుంచి ఏకంగా మాఫియా నడుపుతున్నాడు. మట్టి తవ్వకాలు, దందాలు, దాడులు, కిడ్నాప్‌లకు కేరాఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
😂
🙏
🚳
22