
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 03:03 AM
- తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన పిల్లసైకో వల్లభనేని వంశీని పక్కా ఆధారాలతో అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు.
- అన్ని అనుమతులు ,నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో ఆలస్యాన్ని సహించను. జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు.
- విద్యార్థులంతా దృఢ సంకల్పంతో, పట్టుదలతో ముందుకు సాగాలి. APSCHE ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను 'ఎక్స్ ' లో షేర్ చేసిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
- రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు 'ఏపీ .. హ్యాపీ' అనుకునేలా ఉండాలి... పర్యాటక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు.
- ఎలక్ట్రానిక్స్ ,టెక్స్ టైల్స్ ,ఫుట్ వేర్ ప్రత్యేక పార్కుల ఏర్పాటుకు సహకరించండి.. ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన తైవాన్ బృందం.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/41f85Xp
#telugudesamepaper
#chaitanyarathamepaper
👍
🙏
❤️
🍼
🖕
😂
😮
🚳
🩴
31