Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 04:59 AM
తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో నారా లోకేష్ గారు ఈరోజు సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న తైవాన్ సహకారాన్ని మంత్రి లోకేష్ గారు కోరారు. తైపేయి ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
#idhimanchiprabhutvam
#naralokesh
#andhrapradesh
👍
❤️
🙏
😂
21