
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 06:14 AM
కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక ప్రవాసాంధ్రుడు ఆ యువకుడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. టీడీపీకి మద్దతుగా ఒక పోస్టు పెట్టిన కారణంగా... విదేశాల్లో చదువుకొని వచ్చిన ఈ అమాయక యువకుడి మీద సైకోలా రెచ్చిపోయి, అధికార బలంతో అతని వ్యక్తిత్వాన్ని ఘోరంగా అవమానపరిచాడు ఇదే వల్లభనేని వంశీ
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
😮
🙏
🩴
😂
😢
🚳
23