Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 08:18 AM
అనుమతులు ఉండి, నిధుల కొరత లేనప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమైతే సహించేది లేదని జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు 25 ఏళ్లయినా పూర్తికాకపోవడం బాధాకరమని... కాబట్టి దానిపై ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు. #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 ❤️ 🙏 😂 😮 32

Comments