Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 10:57 AM
దళిత యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన వైసీపీ నేత వల్లభనేని వంశీ గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లలో మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా రూ.195 కోట్లు సంపాదించినట్టు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో పేర్కొంది. ఇది గాక మరెన్నో అక్రమ దందాలతో, బెదిరింపులతో రూ. 1000 కోట్లకు పైనే సంపాదించాడని ప్రజలు చెబుతున్నారు
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
😂
😮
🙏
😡
🚳
🩴
29