
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 11:57 AM
తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడి చేసింది జగన్‌ను సంతోషపెట్టడానికే. ఈ దాడిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి దళితుడైన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ని కిడ్నాప్ చేసి, బలవంతంగా బెదిరించి ఎస్సీ, ఎస్టీ కోర్టు వద్దకు తెచ్చి కేసు విత్ డ్రా చేయించేశాడు వంశీ. వంశీ నేర ప్రవృత్తి కలవాడు. గన్నవరం నియోజకవర్గం తన సంస్థానమనుకున్నాడు. జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే... వల్లభనేని వంశీ గన్నవరాన్ని దోచుకున్నాడు.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
🙏
❤️
😂
😢
🚳
🩴
25