
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 03:58 PM
నేడు ప్రజాస్వామ్యం నడుస్తుంది. జన రాజ్యం నడుస్తుంది. చంద్రబాబు గారి పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ ముసుగులో నేరస్తులు చలామణి అవ్వడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారి వలన ప్రజాస్వామ్యానికే విఘాతం. ఇలాంటి వారు ఊచలు లెక్కపెట్టే రోజు వస్తోంది. దీనికి ఉదాహరణే వంశీ అరెస్ట్.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
🙏
🚳
✊
✌️
😂
🩴
🪷
27