Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 14, 2025 at 04:38 PM
దళితుల మీద వైసీపీ నేతల దమనకాండపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేడు ప్రజాపాలన నడుస్తోంది. ప్రజా పాలనలో గూండాలకు, రౌడీలకు తావులేదు. నేరస్తులందరూ జైలుకి వెళ్లక తప్పదు. నాడు లా అండర్ ఆర్డర్‌ను గాలికి వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పాలన సాగించారు. నేడు నేర చరిత్ర కలిగిన వారు మాత్రమే జైళ్లకు వెళుతున్నారు. #pillapsychovamsiarrest #andhrapradesh
👍 🙏 ❤️ 🚳 🩴 😂 31

Comments