Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 15, 2025 at 07:21 AM
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. దళితుడిని కిడ్నాప్ చేసాడని పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారు. #pillapsychovamsiarrest #andhrapradesh
👍 ❤️ 🙏 😂 🚳 19

Comments