
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 15, 2025 at 02:07 PM
ఏపీలో జగన్ కోసం సైకో అన్న పదం వాడే ప్రజలు వల్లభనేని వంశీ కోసం పిల్ల సైకో అనే పదం వాడతారు. జగన్ అండ చూసుకుని తను చేసే నేరాల కోసం ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు వంశీ. నియోజకవర్గంలో ఎవరు స్థిరాస్తి వెంచర్లు వేసినా, అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించినా వంశీ అనుచరులకు కప్పం కట్టాల్సిందే. ఇప్పటికి అతగాడి పాపం పండింది.
#pillapsychovamsiarrest
#andhrapradesh
👍
❤️
😂
🙏
🩴
😮
🚳
15