Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 15, 2025 at 05:59 PM
ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత లాంటి అనేక విషయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తమ సేవలు అందిస్తుంది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా తెలుగు వారి సేవలో ఉంటాయి. #euphoriamusicalnight #thalassemiaawareness #ntrtrust #chandrababunaidu #andhrapradesh
🙏 ❤️ 👍 😂 🩴 25

Comments