
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 16, 2025 at 05:30 AM
సమాజం వల్లే మనం పైకి వచ్చాం. ఆ సమాజానికి సేవ చేయడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి. మానవతా దృక్పథంతో అందరం వ్యవహరించాలి.
#euphoriamusicalnight
#thalassemiaawareness
#ntrtrust
#chandrababunaidu
#andhrapradesh
❤️
🙏
👍
😢
🧐
31