
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
February 16, 2025 at 11:28 AM
జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనలో దెబ్బతిన్న రోడ్లలో గుంటూరు ఏటి అగ్రహారం రోడ్డు కూడా ఒకటి. చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే గుంతలో లేని రోడ్లు లక్ష్యంగా చేపట్టిన పనులతో ఏటి అగ్రహారం రోడ్డు సరికొత్తగా తయారైంది. గతంలో చెరువును తలపించిన రోడ్డు నేడు జాతీయ రహదారిలా దర్శనమిస్తుంది.
#potholefreeroadsinap
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
❤️
👍
🙏
👏
🖕
12