YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 13, 2025 at 05:11 PM
బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లిన ఏపీ వాళ్లకి అండగా వైయస్‌ఆర్‌సీపీ కువైట్‌కి పని నిమిత్తం వెళ్లిన వారికి సరైన వసతి, పనికి తగ్గ వేతనంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకి కూడా చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ గారి సూచనల మేరకు కువైట్‌ అంబాసిడర్ మొసిల్ ముస్తఫా, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కి లేఖలు సమర్పించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి రాయలసీమ నుంచి కువైట్‌కి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుండటంతో.. కువైట్ టు తిరుపతి డైరెక్ట్ ప్లైట్‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని అందులో వినతి
❤️ 👍 🙏 😢 😮 41

Comments