YSR Congress Party
119.3K subscribers
Verified ChannelAbout YSR Congress Party
YSRCP - Yuvajana Sramika Rythu Congress Party is a political party in Andhra Pradesh founded by YS Jaganmohan Reddy in 2011.
Similar Channels
Swipe to see more
Posts
ఓటమి ఎరుగుని నాయకుడు.. పేదల దేవుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. #YSRForever
నారా చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోమారు రుజువైంది. గెలిచాక ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1,22,000 ఇస్తామన్నారు..ఇచ్చారా.. ? చేతగాని మాటలు చెప్పడం ఎందుకు..జనాన్ని మోసం చేయడం ఎందుకు బాబు #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandrababu #MosagaduBabu
చంద్రగిరిలో పతాక స్థాయికి చేరిన గ్రావెల్ మైనింగ్ రామచంద్రాపురం మండలం రాయల చెరువు, గణేష్ పురం, కొత్త కండ్రిగ, మిట్టకండ్రిగలో అక్రమ గ్రావెల్ మైనింగ్ కూటమి నేతల కన్నుసన్నల్లో టిప్పర్ల లారీలు వెళ్తుండటంతో.. కనీసం పట్టించుకోని మైనింగ్ అధికారులు ఇలా మైనింగ్‌తో సంపదను సృష్టించుకోమని నువ్వే చెప్పావా చంద్రబాబు ? #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu
https://x.com/ysjagan/status/1936263807514689646?s=46&t=ZrbKA5qLhNKDppRfuWq0zg
70 ఏళ్ల వయసున్న బుచ్చయ్య చౌదరి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి గారి పేరు వింటే తెలుగుదేశానికి భయం పుట్టుకొస్తోంది. జగన్ గారి పర్యటనలకు రక్షణ ఉండదు. ముఖ్యమంత్రి తన స్థాయి కూడా మరిచిపోయి జగన్ గారిని భూస్థాపితం చేస్తాననడం వెనుక కుట్ర కోణం దాగుందా? భాష గురించి విమర్శిస్తున్న వాళ్ళు గతంలో ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. -సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, శింగనమల వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్