YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 14, 2025 at 04:24 AM
#breaking 🚨 ఎడెక్స్ కోర్సులకి చంద్రబాబు మంగళం 2000 వర్చువల్ కోర్సులతో లక్షలాది మంది విద్యార్థులకి లబ్ధి చేకూర్చేలా గత ఏడాది ఎడెక్స్‌తో వైయస్ జగన్ గారు ఒప్పందం కానీ.. ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు ససేమిరా పేద విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవడం మీకు ఇష్టం లేదా నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ ? #ysjaganforqualityeducation #cbnfailedcm #nikkarmantri #pappulokesh #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 😢 ❤️ 😂 🙏 15

Comments