YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 14, 2025 at 06:26 AM
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం గుర్రంకొండలో ఏప్రిల్ 2న పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై కత్తితో దాడి చేసి.. ముఖంపై యాసిడ్ పోసిన గణేష్ తీవ్ర గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితురాలు నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి అనిత , పవన్ కళ్యాణ్ మీ చేతగానితనంతో రాష్ట్రంలో రెచ్చిపోతున్న మృగాళ్ళు.. ఇంకెంత మంది ఇలా బలి అవుతారో? #apisnotinsafehands #cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
😢 ❤️ 👍 😮 12

Comments