
YSR Congress Party
February 14, 2025 at 06:47 AM
14.02.2025
కడప
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ కడప పర్యటన
మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శ్రీ వైయస్ జగన్
#ysjagan
#andhrapradesh
❤️
👍
🙏
18