YSR Congress Party
February 14, 2025 at 07:00 AM
🚨 #justiceforgautami
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది యాసిడ్ దాడి
గుర్రంకొండలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం.. ఏప్రిల్ 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు
ఓర్వలేక యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది గణేష్.. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి రాక్షసానందం
రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాల పట్ల నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి అనిత , పవన్ కళ్యాణ్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో యథేచ్ఛగా రెచ్చిపోతున్న శాడిస్ట్‌లు
#apisnotinsafehands
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
😢
😂
👍
🙏
❤️
😮
19