
YSR Congress Party
February 14, 2025 at 08:29 AM
14.02.2025
కడప
మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సాయి సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శ్రీ వైయస్ జగన్.
#ysjagan
#andhrapradesh
❤️
👍
🙏
22