
YSR Congress Party
February 14, 2025 at 12:26 PM
టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో సాక్ష్యం చెప్పిన సత్యవర్థన్‌ను బెదిరించి దొంగ కేసు పెట్టించారు. పోలీసులు సత్యవర్థన్‌ను బలవంతంగా ఎందుకు తీసుకువెళ్తున్నారు?
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాగే తప్పుడు కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారు.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
#cbnfailedcm
#tdpgoons
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
🙏
😢
15