YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 14, 2025 at 01:56 PM
రెడ్ బుక్ రాజ్యాంగంలో గాల్లో దీపంలా మారిన ఆడబిడ్డల రక్షణ అమ్మాయిలపై రాక్షసుల్లా దాడిగి తెగబడుతున్న టీడీపీ కార్యకర్తలు అన్నమయ్య జిల్లాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయిపై కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడు గణేష్ యాసిడ్ దాడి సిగ్గులేకుండా రాజీ కోసం టీడీపీ పెద్దలు పాట్లు.. #justiceforgautami #apisnotinsafehands #cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😮 😂 😢 22

Comments