
YSR Congress Party
February 14, 2025 at 04:31 PM
ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలే జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి కొడుకు ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేస్తే... టీడీపీ వాళ్లు ఆ ఉన్మాదిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తా అన్న నారా చంద్రబాబు నాయుడు ఏమయ్యారు? ఈ రాష్ట్రంలో మహిళకు భద్రత లేకుండా పోయింది.
-శైలజా చరణ్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా నాయకురాలు
#justiceforgautami
#apisnotinsafehands
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😂
🙏
18