
YSR Congress Party
February 15, 2025 at 07:02 AM
అధికారంలోకి వచ్చిన ఏడాదే రైతుభరోసా ఇచ్చారు వైయస్ జగన్ . చంద్రబాబు చెప్పిన అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వకపోవడంతో రైతులు పెట్టుబడికోసం రుణాలు తెచ్చుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో రైతులను నారా చంద్రబాబు నాయుడు రోడ్డున పడేస్తున్నాడు.
-కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#ysjaganforfarmers
#ysrraithubharosakendralu
#cbnfailedcm
#rbkcentres
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😂
😮
🙏
13