YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 15, 2025 at 07:11 AM
అన్నదాతలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు.. వైయస్ జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. -కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #ysjaganforfarmers #ysrraithubharosakendralu #cbnfailedcm #rbkcentres #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😢 8

Comments