
YSR Congress Party
February 15, 2025 at 08:39 AM
రామోజీరావుది అతిపెద్ద అక్రమ సామ్రాజ్యం..అందులో ఒక సామ్రాజ్యమే మార్గదర్శి. 18 ఏళ్లుగా మార్గదర్శి డిపాజిట్ల సేకరణ తప్పు కాదని వాదించి, ఇప్పుడు రామోజీ తప్పులకు కొడుకు కిరణ్ కు సంబంధం లేదని అంటున్నారు. రామోజీరావు సొంత కొడుకే తన తండ్రి నేరస్తుడని ఒప్పుకున్నాడు.
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ అధికార ప్రతినిధి
#margadarsiscam
#banyellowmediasaveap
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
😢
18