
YSR Congress Party
February 15, 2025 at 09:33 AM
తాము ఎలాంటి ఆర్థిక నేరం చేయలేదని ఇన్నేళ్లుగా వాదిస్తూ వచ్చిన మార్గదర్శి ఇప్పుడు అతి తెలివి చూపుతోంది. తండ్రి రామోజీరావు నేరం చేస్తే ఇప్పుడు కొడుకును శిక్షించడం తగదని.. ఆ నేరాలకు రామోజీ రావే బాధ్యుడు అని మార్గదర్శి వాదిస్తోంది. మొత్తానికి ఎలాగైతేనేం రామోజీ ఆర్థిక నేరం చేసినట్లు ఒప్పుకున్నారు
#margadarsiscam
#banyellowmediasaveap
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
❤️
👍
😂
🙏
16