
YSR Congress Party
February 15, 2025 at 10:12 AM
కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ అరాచకాలు అయినా చేయొచ్చా? టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి కొడుకే ఓ మహిళను దారుణంగా చిత్రహింసలు పెడితే ఏం చర్యలు తీసుకున్నారు? అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మహిళా హోం మంత్రి అనిత స్పందించదా?రాష్ట్రంలో మహిళల మీద అరాచకాలు పెచ్చు మీరిపోయాయి.
-జమ్మలమడక నాగమణి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా నాయకురాలు
#justiceforgautami
#stopacidattacks
#apisnotinsafehands
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
11